Word & SongTelugu Songbook Studio Login or sign up
← Songbook index

తెలుగు ఆరాధన · WORD & SONG

SONG 02

ఇంక నేమి గతి యున్నది - మానవులారా - యింక నేమి గతి

1.

ఇంక నేమి గతి యున్నది - మానవులారా - యింక నేమి గతి యున్నది -
పాపులకోస - మింక నేమి గతి యున్నది = యొకం డైనం బుణ్యాత్ముం - డుర్వి
లేండని ముందె - ప్రకటించి దావీదు - పల్మె వేదము నందు 11ఇంక||

2.

ఇల రక్షకుండు లేమిని - గొజ్జిల మంద - లిలం జెల్ల చెదు రాయెను =
పులులం బోలిన దైవ - ములు గురువులు పెక్కు - గల రేల వారు పద్ధతి జూప
జాలరు 11ఇంక||

3.

దురితము లణంగింపంగం - బాపుల నెల్ల - దరిం జేర్చి బ్రతికింపగ = పర
మేశ్వరుండు తన - వరపుత్రుం డగు క్రీస్తున్‌ - ధర కంపె నయ్యేసు - శరణుం
జొరకయున్న ||ఇంక||

తెలుగు ఆరాధన · Telugu Worship Songbook
Share on WhatsApp